Surprise Me!

KA Paul Press Meet With Central Minister : కేంద్రమంత్రి ముందే బీజేపీని కడిగేసిన కేఏ పాల్ | ABP Desam

2022-07-02 1 Dailymotion

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి సంచలనానికి తెరతీశారు. కేంద్ర మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి పర్సోత్తం రూపాలా తో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. కేఏ పాల్ పై ఇటీవల జరిగిన దాడి గురించి తెలుసుకుని పాల్ నివాసంలో ఆయన్ను కలిశారు కేంద్రమంత్రి. ఈ సందర్భంగా రుపాలాతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కేఏ పాల్..పక్కన కేంద్రమంత్రిని పెట్టుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

Buy Now on CodeCanyon